శ్రీమద్భగవద్గీత - 112: 02వ అధ్., శ్లో 65 / Bhagavad-Gita - 112: Chap. 02, Ver. 65
🌹. శ్రీమద్భగవద్గీత -112 / Bhagavad-Gita - 112 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 65 🌴
65. ప్రసాదే సర్వదు:ఖానాం
హానిరస్యోపజాయతే |
ప్రసన్నచేతసో హ్యాశు
బుద్ధి: పర్యవతిష్టతే ||
🌷. తాత్పర్యం :
ఈ విధముగా కృష్ణభక్తి రసభావన యందు సంతృప్తి చెందినవానికి త్రివిధ తాపములు కలుగవు. అట్టి సంతృప్త చిత్తము కలిగినపుడు మనుజుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 112🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 2 - Sankhya Yoga - 65 🌴
65. prasāde sarva-duḥkhānāṁ hānir asyopajāyate
prasanna-cetaso hy āśu buddhiḥ paryavatiṣṭhate
🌷Translation :
For one thus satisfied [in Kṛṣṇa consciousness], the threefold miseries of material existence exist no longer; in such satisfied consciousness, one’s intelligence is soon well established.
🌹 🌹 🌹 🌹 🌹
20 Aug 2019