శ్రీమద్భగవద్గీత - 027: 01వ అధ్., శ్లో 27 / Bhagavad-Gita - 027: Chap. 01, Ver. 27


🌹. శ్రీమద్భగవద్గీత - 27 / Bhagavad-Gita - 27 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 27 🌴

27. తాన్ సమీక్ష స కౌన్తేయ: సర్వాన్ ననవస్తితాన్ | 
కృపయా పరయావిష్టో విషిదన్నిదమబ్రవీత్ ||


🌷. తాత్పర్యం :

నానావిధ బంధువులను, స్నేహితులను గాంచినంతట కుంతీతనయుడైన అర్జునుడు కరుణను కూడినవాడ ఈ విధముగా పలికెను.


🌻. భాష్యము :

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 27 🌹

✍️ Swamy Bhakthi Vedantha Sri Prapbhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 1 - Vishada Yoga - 27 🌴

27. tān samīkṣya sa kaunteyaḥ
sarvān bandhūn avasthitān
kṛpayā parayāviṣṭo
viṣīdann idam abravīt


🌷. Translation :

When the son of Kuntī, Arjuna, saw all these different grades of friends and relatives, he became overwhelmed with compassion and spoke thus.


🌻. Purport :


🌹 🌹 🌹 🌹 🌹


15 Feb 2021



🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹

https://t.me/ChaitanyaVijnanam