శ్రీమద్భగవద్గీత - 628: 18వ అధ్., శ్లో 45 / Bhagavad-Gita - 628: Chap. 18, Ver. 45


🌹. శ్రీమద్భగవద్గీత - 628 / Bhagavad-Gita - 628 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 45 🌴

45. స్వే స్వే కర్మణ్యభిరత: సంసిద్ధిం లభతే నర: |
స్వకర్మనిరత: సిధ్ధిం యథా విన్దతి తచ్ర్ఛుణు ||


🌷. తాత్పర్యం :

మనుజుడు తన గుణమునకు సంబంధించిన కర్మను చేయుట ద్వారా పూర్ణత్వమును పొందగలడు. ఇక దీనిని ఏ విధముగా ఒనరింపవచ్చునో నా నుండి ఆలకింపుము.


🌷. భాష్యము :

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Bhagavad-Gita as It is - 628 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 45 🌴

45. sve sve karmaṇy abhirataḥ
saṁsiddhiṁ labhate naraḥ
sva-karma-nirataḥ siddhiṁ
yathā vindati tac chṛṇu


🌷 Translation :

By following his qualities of work, every man can become perfect. Now please hear from Me how this can be done.


🌹 Purport :


🌹 🌹 🌹 🌹 🌹


03 Feb 2021