శ్రీమద్భగవద్గీత - 626: 18వ అధ్., శ్లో 43 / Bhagavad-Gita - 626: Chap. 18, Ver. 43
🌹. శ్రీమద్భగవద్గీత - 626 / Bhagavad-Gita - 626 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 43 🌴
43. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్ |
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ ||
🌷. తాత్పర్యం :
శౌర్యము, శక్తి, దృఢనిశ్చయము, దక్షత, యుద్ధమునందు ధైర్యము, ఔదార్యము, నాయకత్వ మనునవి క్షత్రియులకు సహజమైన కర్మ స్వభావములు.
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 626 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 43 🌴
43. śauryaṁ tejo dhṛtir dākṣyaṁ
yuddhe cāpy apalāyanam
dānam īśvara-bhāvaś ca
kṣātraṁ karma svabhāva-jam
🌷 Translation :
Heroism, power, determination, resourcefulness, courage in battle, generosity and leadership are the natural qualities of work for the kṣatriyas.
🌻 Purport :
🌹 🌹 🌹 🌹 🌹
01 Feb 2021