శ్రీమద్భగవద్గీత - 627: 18వ అధ్., శ్లో 44 / Bhagavad-Gita - 627: Chap. 18, Ver. 44
🌹. శ్రీమద్భగవద్గీత - 627 / Bhagavad-Gita - 627 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 44 🌴
44. కృషిగోరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్ |
పరిచర్యాత్మకం కర్మ శూద్రాస్యాపి స్వభావజమ్ ||
🌷. తాత్పర్యం :
వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యములు వైశ్యులకు సహజ స్వభావకర్మలు కాగా, పనిచేయుట మరియు పరులసేవ శూద్రులకు సహజ స్వభావకర్మలై యున్నవి.
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 627 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 44 🌴
44. kṛṣi-go-rakṣya-vāṇijyaṁ
vaiśya-karma svabhāva-jam
paricaryātmakaṁ karma
śūdrasyāpi svabhāva-jam
🌷 Translation :
Farming, cow protection and business are the natural work for the vaiśyas, and for the śūdras there are labor and service to others.
🌹 Purport :
🌹 🌹 🌹 🌹 🌹
02 Feb 2021