శ్రీమద్భగవద్గీత - 565: 17వ అధ్., శ్లో 09 / Bhagavad-Gita - 565: Chap. 17, Ver. 09


🌹. శ్రీమద్భగవద్గీత - 565 / Bhagavad-Gita - 565 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 09 🌴


09. కట్వమ్లలవణాత్యుష్ణతీక్ ష్ణ రూక్షవిదాహిన: |
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదా: ||


🌷. తాత్పర్యం :

మిక్కిలి చేదైనవి, అతి పులుపైనవి, ఉప్పుగా నున్నట్టివి, అతివేడివి, అతికారమైనవి, ఎండినట్టివి, మంటకు కలిగించునవియైన ఆహారములు రజోగుణమునందున్నవారికి ప్రియమైనట్టివి. అట్టి ఆహారములు దుఃఖమును, క్లేశమును, రోగమును కలిగించును.


🌷. భాష్యము :


🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 565 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj


🌴 Chapter 17 - The Divisions of Faith - 09 🌴


09. kaṭv-amla-lavaṇāty-uṣṇa-
tīkṣṇa-rūkṣa-vidāhinaḥ
āhārā rājasasyeṣṭā
duḥkha-śokāmaya-pradāḥ


🌷 Translation :

Foods that are too bitter, too sour, salty, hot, pungent, dry and burning are dear to those in the mode of passion. Such foods cause distress, misery and disease.


🌹 Purport :


🌹 🌹 🌹 🌹 🌹


01 Dec 2020